Vadtya Ramesh Naik : నూతన వధూవరులను ఆశీర్వదించిన

TRINETHRAM NEWS

BRS పార్టి దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్.
డిండి (గుండ్ల పల్లి) మే18 త్రినేత్రం న్యూస్. గుండ్లపల్లి (డిండి) మండలం లానికి చెందిన బిక్కు మళ్ళ చంద్ర శేఖర్. బిక్కుమళ్ళ శ్రీనివాస్. బిక్కు మళ్ళ మధు సోదరులా మేన కోడళ్ళు చి” “మేఘన వివాహ కార్యక్రమం కల్వకుర్తి లోని *కేసీఆర్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *BRS – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ *
ఈ కార్యక్రమంలో బిక్కిమళ్ళ చంద్ర శేఖర్. బిక్కు మళ్ళ శ్రీనివాస్. బిక్కు మళ్ళ మధు సురేష్ తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The newlyweds were blessed

You cannot copy content of this page

Scroll to Top