Ramavat Ravindra Kumar : మాధవరం అరుణ దేవి చిత్ర పటానికి నివాళి అర్పించిన బిఆర్ఎస్ పార్టీ

TRINETHRAM NEWS

మాధవరం అరుణ దేవి చిత్ర పటానికి నివాళి అర్పించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
డిండి (గుండ్ల పల్లి) మే 18 త్రినేత్రం న్యూస్. డిండి PACS చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు తల్లి మాధవరం అరుణ దేవి మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం అరుణదేవి చిత్ర పటానికి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్ రావు,PACS చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు,పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు,తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party pays tribute

You cannot copy content of this page

Scroll to Top