Methuku Anand : 18వార్డు యాదయ్య కు బి ఆర్ఎస్ పార్టీ బి పామ్ అందజేసిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థిగా యాదయ్య ఖరారయ్యారు సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చేతల మీదుగా యాదయ్య కు బీ పామ్ అంద చేశారు అనంతరం యాదయ్య మాట్లాడుతూ గత పదేండ్ల కాలంలో టీఆర్ఎస్ నాయకత్వంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధికి అందజేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు 18వ వార్డును అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని తెలియజేశారు కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

