Trinethram News Telangana : చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (84) అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఆసుపత్రిలో సోమవారం ఉదయం 5.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్గా పలు పదవులు నిర్వహించారు. 1999, 2014లో హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


