Swiggy, Zomato : తమిళనాడులో స్విగ్గీ, జోమాటోలపై తిరుగుబాటు

TRINETHRAM NEWS

Trinethram News : తమిళనాడులో స్విగ్గీ, జోమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్లపై హోటల్ యజమానుల తిరుగుబాటుకు దిగారు. అధిక కమీషన్లు వసూలు చేస్తున్నాయని, తమకు తెలియకుండా డిస్కౌంట్లు ఇస్తున్నాయని వారు తెలుపుతున్నారు. GST కూడా తమ దగ్గరే వసూలు చేస్తున్నాయని హోటల్ యజమానుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పట్టణాల యజమానులు అగ్రిమెంట్ పత్రాలు చదవకుండా సంతకాలు చేసి నష్టపోతున్నారని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

revolts against Swiggy, Zomato

You cannot copy content of this page

Scroll to Top