జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ నవంబర్, 11. రాజమండ్రి రూరల్ యువజన విభాగం నూతనంగా ఏర్పాటు చేసిన రూరల్ మండల కమిటీ సభ్యులు అందరూ తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,ని మర్యాదపూర్వకంగా కలిశారు.

అధ్యక్షులు :కోల్లి వెంకట రత్నం,కాతేరు,
ఉపాధ్యక్షులు: అప్ప రాజీవ్ కుమార్ ,బొమ్మూరు,
ఉపాధ్యక్షులు: గొర్రెల రమణ ,శాటి లైట్ సిటీ ,
ప్రధాన కార్యదర్శి : తోడేటీ రాహుల్, బోమ్మూరు,
ప్రధాన కార్యదర్శి :దాసరి ధర్మ, దవలేశ్వరం,
సెక్రటరీ :షేక్ నన్ను,కొంతమూరు,
సెక్రటరీ : కుడిపూడి సతీష్,శాటి లైట్ సిటీ.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chelliboina Venu, new youth wing committee meets

You cannot copy content of this page