Rajamundry News : నూతనంగా ఏర్పాటు అయిన పిడిoగొయ్యి గ్రామ కమిటీ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ నవంబర్ 11, రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని రాజమండ్రి రూరల్ మండలం పిడంగొయ్యి పంచాయతీ నూతన గ్రామ కమిటీ నియామకం గ్రామ పెద్దలు అందరి అధ్యక్షతన ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది,కలిసి కట్టుగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం అన్ని గ్రామ కమిటీ సభ్యులు అందరూ తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Newly formed Pidangoyi village committee

You cannot copy content of this page

Scroll to Top