దేవరకొండ డివిజన్ నవంబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో జరిగిన వనం బిక్షమయ్య కూతురు వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వదువరులను ఆశీర్వదించి నూతన వదువరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట చింతపల్లి సుభాష్, గాజుల ఆంజనేయులు, మకాం చంద్రమౌళి, గాజుల రాజేష్,జయలక్ష్మి,బాబా, తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


