High Court : హైడ్రాపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం

TRINETHRAM NEWS

Trinethram News : హైడ్రా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందంటూ మండిపాటు.. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఘాటు విమర్శలు.. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకేశారు?

గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు.. FTL నిర్ధారించకుండా ఎలా కూల్చేస్తారంటూ హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. FTL నిర్ధారణే జరగనప్పుడు, హద్దులు ఎలా నిర్ణయిస్తారు.. హద్దుల విషయంలో సర్వే చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదు

సున్నం చెరువు సియేట్ కాలనీలో ఉన్న వారిపై హైడ్రా చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తుంది.. సియేట్ కాలనీ వాసుల స్థలాలలో ఫెన్సింగ్ వేయడం, కూల్చి వేయడం లాంటివి చేయొద్దని హైడ్రాను హెచ్చరించిన హైకోర్టు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The High Court is once again furious with Hydra

You cannot copy content of this page

Scroll to Top