జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ప్రభుత్వానికి విరుద్ధంగా, రంగాపురం కుడుముల చెరువులో,అక్రమ మట్టి రవాణా, లారీలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేసిన అనపర్తి మాజీ శాసనసభ్యులు,

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 8. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలో కుడుముల చెరువులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలను అడ్డుకుని, నిరసన వ్యక్తం చేసిన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు రంగాపురం గ్రామ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

అధికారులు వచ్చి అక్రమార్కులపై చర్యలు తీసుకొనే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, తేల్చి చెప్పారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former Anaparthi MLAs protested against the government,

You cannot copy content of this page