జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. మురమండ. మురమండ మావూరి కోటేశ్వరరావు ఆర్థిక సహాయం చేసిన చందన నాగేశ్వర్…… మురమండలో నివాసం ఉంటున్న వైయస్సార్సీపి కార్యకర్త మావూరి కోటేశ్వరరావు క్యాన్సర్ తో బాధపడుతూ మురమండలో వైయస్ఆర్సీపీ కార్యకర్తల ద్వారా తెలుసుకుని వెంటనే స్పందించి మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ వైయస్సార్సీపి నాయకుల ద్వారా ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వేద్యం అవసరాల నిమిత్తం వైయస్సార్సీపి కార్యకర్త మావూరి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు 10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో మురమండ వైయస్సార్సీపి నాయకులు ఎర్ర సూర్యనారాయణ,ఎర్ర బసవేశ్వర రావు,బిరక సత్యనారాయణ, కర్ర వీరభద్రరావు,కుందుం సత్యనారాయణ, దొంతంశెట్టి మల్లేశ్వర రావు, కొమ్మన బోసి బాబు, దొంతంశెట్టి వెంకటేశ్వర రావు, బల్ల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former State Greening and Beautification Corporation Chairman

You cannot copy content of this page