జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 13 at 19.52.19

TRINETHRAM NEWS

Food donation program near Vinayaka Mandapam

కాట్న పెళ్లి తాజా మాజీ ఎంపిటిసి కట్టెకోల తారా లక్ష్మణ్ వారి ఆధ్వర్యంలో

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

కాట్నపల్లిలోని అంబేడ్కర్,బస్టాండ్ ఏరియా వద్ద గత తొమ్మిది సంవత్సరాల నుండి బొజ్జ గణపతి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిరోజు భక్తులు అందరూ కలిసి అంగరంగ వైభవంగా దేవునికి దీప నైవేద్యాలతో పూజ కార్యక్రమాలు నిర్వహించి అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంట చల్లగా ఉండాలని పూజలు కార్యక్రమాలు నిత్యం నిర్వహిస్తూ పొద్దున సాయంత్రం భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈరోజు తాజా మాజీ ఎంపిటిసి కట్టెకోల తార లక్ష్మణ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో భక్తులు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Food donation program near Vinayaka Mandapam

You cannot copy content of this page