Floods in Nepal : నేపాల్‌లో వరద బీభత్సం

TRINETHRAM NEWS

Trinethram News : 28 మంది మృతి.. ఖాట్మండులో ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు.. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద.. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు.. పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. డార్జిలింగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు, 17 మంది మృతి.. వర్ష బీభత్సంతో విరిగిపడ్డ కొండచరియలు.. డార్జిలింగ్–సిలిగురి మధ్య నిలిచిపోయిన రాకపోకలు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Floods in Nepal

You cannot copy content of this page

Scroll to Top