Fire in Kukatpally : కూకట్ పల్లిలో అగ్ని ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రశాంత్ నగర్‌లో ఇంపెక్స్ కాపర్ రీసైక్లింగ్ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.కోటి విలువ చేసే కాపర్ స్క్రాప్ కాలిపోయినట్లు యజమాని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fire in Kukatpally

You cannot copy content of this page

Scroll to Top