తేదీ : 30/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ చైర్ పర్సన్ బత్తిన. నాగలక్ష్మి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉండడం వల్ల సాధారణ నిధుల నుండి రూపాయలు పది లక్షలు కౌన్సిల్ ముందు ప్రతిపాదించగా ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ కె.వి. వెంకటరమణ వైస్ చైర్మన్లు , కౌన్సిల్ సభ్యులు, కో – ఆప్షన్ సభ్యులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


