Financial Assistance : బాధితులకు ఆర్థిక సాయం

TRINETHRAM NEWS

తేదీ : 12/10/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లా తూరక పాలెం లో మెలియాయి డో సిస్ సంబంధించినటువంటి వ్యాధితోనే మరణాలు సంభవిస్తున్నాయని, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. చంద్రశేఖర్ తెలిపారు. తెలియకుండానే వ్యాధి వ్యాప్తి జరిగిందని చెప్పారు. మరణించిన ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షలు చొప్పున నష్టపరిహారం అందజేశారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో రక్తం శాంపిల్స్ సేకరించి పరీక్షించేందుకు వైద్య నిపుణులను తీసుకొచ్చామన్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Financial assistance to victims

You cannot copy content of this page

Scroll to Top