తేదీ : 21/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా గుంటూరులో శంకర్ విలాస్ పై వంతెన నిర్మాణం గురించి ప్రజల్లో కొందరు అపోహలు సృష్టిస్తున్నారని కేంద్రమంత్రి పెమ్మసాని. చంద్రశేఖర్ తెలిపారు. ఆ వంతెన కోసం స్థలాలు కోల్పోతున్న వారికి ఆయన నష్టపరిహారం పంపిణీ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జిని నిర్మించారని వైసిపి వాళ్ళు చెప్పినట్లు ఆర్ యూబి కట్టాలంటే ఉన్న బ్రిడ్జి డ్యామేజ్ అవుతుందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


