జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గుండాల గ్రామానికి చెందిన కురువ కామన్ పల్లి నర్సమ్మ గురువారం నైట్ మరణించారు గ్రామ పెద్దలు తెలుసుకొని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పరిగి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పట్లోళ్ల ప్రభాకర్ రెడ్డి విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులకు ఓదార్చే కొడుకు కు కురువ కిష్టప్ప ఓటర్ బాలప్ప ధైర్యం చెప్పి ఆర్థిక సాయం 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ కార్యకర్తల దోమ దోసయ్య ,కర్రె చెన్నయ్య మాల శ్రీను, కురువ, బసప్ప రాములు దస్తయ్య బీరయ్య నర్సింలు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుతున్నాను పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page