ఆరుగురు మృతి!
Trinethram News : ఒంగోలు సమీపంలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి.. కిమ్స్ ఆస్పత్రి సమీపంలో కోడి గుడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడి ముగ్గురు మృతి
లారీ బోల్తా పడి ఉండడంతో ట్రాఫిక్ నిలిచిపోయిన సమయంలో.. కారును వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి.. ఈ ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జయిన కారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


