Mahanadu : ఈ నెలలోనే టీడీపీ ‘మహానాడు’.. ఏర్పాట్లు ప్రారంభం

TRINETHRAM NEWS

Trinethram News : May 04, 2025, ఆంధ్రప్రదేశ్ : ప్రతి ఏటా టీడీపీ నిర్వహించే ‘మహానాడు’ కార్యక్రమానికి వేళయింది. కడప జిల్లా పబ్బాపురంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మరో 3 రోజుల్లో సభా వేదికకు పార్టీ అగ్రనేతలు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 10 లక్షల మందిని సమీకరించాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత తొలి మహానాడు కావడంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని టీడీపీ భావిస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP ‘Mahanadu’ Arrangements begin

You cannot copy content of this page

Scroll to Top