
Farmers met Jagan : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : మే 02; తాడేపల్లి లో వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో రాజధాని రైతులు సమావేశమయ్యారు. భూ సేకరణ పేరుతో ప్రభుత్వం తమను వేధిస్తోందని , వాళ్ళ అనుమతి లేకుండా ఆ భూముల్లో రాజధాని పనులు చేస్తున్నారని సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణం చేస్తున్నారని ఆయనకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
