Tummala : ఈ నెలాఖరులోగా రైతుభరోసా నిధులు: తుమ్మల

TRINETHRAM NEWS

Trinethram News : వానాకాలానికి సంబంధించి ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్తో చర్చించినట్లు వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా రైతులను ఆదుకునేందుకు CM గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తవి అమలు చేస్తున్నామని చెప్పారు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారుతోందని వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farmers' assurance funds to

You cannot copy content of this page

Scroll to Top