TELANGANA

Seethakka : మేడారం జాతరపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సీతక్క

TRINETHRAM NEWS

Trinethram News : Feb 03, 2026, తెలంగాణ : మేడారం జాత‌ర‌పై కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నార‌ని మంత్రి సీత‌క్క ఫైర్ అయ్యారు. గ‌త కొంతకాలంగా క్లాస్ ప్ర‌జ‌లు కూడా జాత‌ర‌కు వ‌స్తున్నార‌ని, ఈసారి జాత‌ర‌కు మ‌రింత ఎక్కువ మంది హైక్లాస్ ప్ర‌జ‌లు వ‌చ్చార‌ని చెప్పారు. దీనిని కొంత‌మంది జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని వ్యాఖ్యానించారు. అక్క‌డేముంది.. ఊరుదేవుళ్లే క‌దా అని వ్యాఖ్యానించిన పూజారులు, పీఠాధిప‌తులు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని వారి వెనుక కొన్ని రాజ‌కీయ‌పార్టీలు ఉన్నాయ‌న్నారు. కొన్ని మీడియా సంస్థ‌లు, యూట్యూబ్ ఛాన‌ళ్లు సైతం విష ప్ర‌చారం చేస్తున్నాయ‌న్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

"False propaganda is being deliberately spread about the Medaram Jathara

You cannot copy content of this page