Medaram Jatara : మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణలో వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో జరిగే మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జాతర జరిగే ప్రాంతాన్ని 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించారు. 1,050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు, భక్తుల కోసం 24 శాశ్వత, 20 తాత్కాలిక మొబైల్ టవర్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నారు. జాతర బందోబస్తు కోసం 12 వేల మంది పోలీసులు విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Massive arrangements for Medaram Jatara

You cannot copy content of this page

Scroll to Top