Fake Photos : టెర్రరిస్టుల ఊహా చిత్రాలు విడుదల

TRINETHRAM NEWS

Trinethram News : ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల ఊహా చిత్రాలను విడుదల చేసిన సెక్యూరిటీ ఏజెన్సీలు.. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టుల ఊహాజనిత ఫోటోలను కేంద్ర ప్రభుత్వం షేర్ చేసింది. మొత్తం ఐదుగురు టెర్రరిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం.

వారిలో ముగ్గురి ఊహా చిత్రాలను కేంద్రం విడుదల చేసింది. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తింపు. మరోవైపు ఆ దాడిలో పాల్గొన్న మరో ఉగ్రవాది ఫొటోను సైతం ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fake photos of terrorists

You cannot copy content of this page

Scroll to Top