మండపేట: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట తమ సమస్యలు పరిష్కారానికి మండపేట పౌరసంగా ఇంజనీర్ విభాగంలో అవుట్ నర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారం నాటికి ఆరో రోజుకు చేరింది స్థానిక బోర్ గుంట చెరువు వాటర్ ట్యాంక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన దీక్ష శిబిరం కు ర్యాలీ గా వెళ్లారు ఈ సందర్భంగా కరాచి సెంటర్ వద్దన అంబేద్కర్ విగ్రహానికి విన్నత పత్రము అందజేశారు నగరం అంతా నీళ్లు ఇస్తున్న తమ జీవితంలో కన్నీళ్లు గిలాయి అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


