తూర్పుగోదావరి జిల్లా : నాలుగు : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లాలో నాలుగు రోజులుగా పెద్దపులి భయం దోళనలు సృష్టిస్తుంది. ఆ పులిని పట్టుకోవడానికి అటవీశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పూణే నుంచి నిపుణుల బృందం రానుంది.
దానిని ముత్తు ఇంజక్షన్ ద్వారా పట్టుకోవడానికి పన్నెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయి. స్థానికులు భయపడాల్సిన పనిలేదని, రాత్రి వేళలో ఇంట్లోనే ఉండాలని ఆ శాఖ ప్రిన్సిపల్ చీప్ కన్జర్వేటర్ చలపతిరావు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

