RTC New Number : దేవరకొండ ఆర్ టీ సి బస్సుల సమాచారం కోసం కొత్త నంబర్ విడుదల.

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 04 త్రినేత్రం న్యూస్. ప్రయాణికుల సౌకర్యం కోసం బస్సుల సమయాలు ఇతర వివరాలు తెలుసుకోవడానికి సెల్ నంబర్ 9490510752 ను సంప్రదించాలని దేవరకొండ ఆర్ టీ సి డిపో మేనేజర్ విజయ కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సురక్షిత ప్రయాణానికి ఆర్ టీ సీ బుస్సులనే ఎంచుకోవాలని , ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

New number released for information

You cannot copy content of this page

Scroll to Top