Town Planning Deputy Director : ముంబై టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

TRINETHRAM NEWS

Trinethram News : ముంబై, హైదరాబాద్ తో పాటు 12 చోట్ల సోదాలు.. రూ. 9 కోట్లకు పైగా నగదు, రూ. 8 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.23.25 కోట్ల విలువైన వజ్రాలు స్వాధీనం
ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్న వైఎస్ రెడ్డి.. 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఈడీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ED searches Mumbai Town

You cannot copy content of this page

Scroll to Top