డిండి(గుండ్ల పల్లి) జులై21 త్రినేత్రం న్యూస్. డిండి మండలం తిప్పలనేని గౌరారం లో జరిగే శ్రీ శ్రీ పెద్దమ్మ దేవత ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ నాయక్ కు ఆహ్వాన పత్రిక అందజేసి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరిన ఆలయ కమిటీ సభ్యులు
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


