విజయవాడ : విజయవాడ ఉత్సవ్ లో భాగంగా కార్నివాల్ వాక్ తో పాటు దుర్గమ్మ ఉత్సవ రథయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందులో మూడు వేల మంది కళాకారులు 30 రకాల ప్రదర్శనలిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 28న సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు సుమారు 2.8 కిలోమీటర్ల మేర రథయాత్ర సాగనుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


