జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 12 at 7.17.10 PM

TRINETHRAM NEWS

భారత్‌కు చెందిన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ -DRDO కొత్త తరం ఆకాశ్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

ఒడిశా తీరంలోని చండీపూర్‌లోగల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్ నుంచి గగనతలంలో డీఆర్డీవో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

You cannot copy content of this page