Drawing Competitions : చిత్రలేఖనం పోటీలు

TRINETHRAM NEWS

తేదీ : 19/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ ) ; జిల్లా కేంద్రమైన భీమవరం , ఆదిత్య డిగ్రీ కళాశాలలో గ్రంధాలయం వారోత్సవాలు సందర్భంగా చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఆ కళాశాల ,డాక్టర్ సిసిన్ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ప్రిన్సిపాల్ ఏ. అనురాధ, ఉప ప్రిన్సిపాల్ బి.
మవుళ్ళు , అడ్మినిస్ట్రేటివ్ అధికారి జయ కుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బ్రహ్మం, గ్రంథాలయం అధికారి రత్తయ్య పర్యవేక్షించారు. అధ్యాపకులు సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Drawing Competitions

You cannot copy content of this page

Scroll to Top