Kinjarapu Atchannaidu : బానిసలు కావొద్దు

TRINETHRAM NEWS

తేదీ : 20/12/2025. శ్రీకాకుళం జిల్లా : (త్రినేత్రం న్యూస్); టెక్కలి నియోజకవర్గంలో యువత భవిష్యత్తు కోసం చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రలో మంత్రి కింజారపు. అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలైన జీవితాలను నాశనం చేసుకోవద్దని, విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వద్దు బ్రదర్ అనే నినాదాన్ని గుండెల్లో నింపుకోవాలని సూచించారు. సమాజ మార్పులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Don't be slaves

You cannot copy content of this page

Scroll to Top