WhatsApp Image 2024 08 22 at 21.52.03
With the order of the Supreme Court.. Doctors who stopped their agitation
Trinethram News : సుప్రీంకోర్టు ఆదేశంతో ఢిల్లీ ఎయిమ్స్, ఆర్‌ఎంఎల్, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనలు విరమించారు. ఆర్జీ కర్ మెడికల్ కళాశాల డాక్టర్ హత్యాచార ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, వైద్యుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్లు సుప్రీంకోర్టు చెప్పడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు వైద్య సంఘాలు ప్రకటించాయి. కాగా, మెడికల్ కళాశాల డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
