Trinethram News : అన్నమయ్య: ప్రభుత్వ పథకాల కోసం అపరిచిత లింకులను.. నమ్మవద్దని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.. అన్నారు. సోమవారం రాయచోటిలో అధికారులతో.. సమీక్షించారు. బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు.
ఆన్లైన్లో ఆర్థిక మోసానికి గురైన బాధితులు ఆలస్యం చేయకుండా 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఇలాంటి మోసాల గురించి కుటుంబసభ్యులు, స్నేహితులకు తెలియజేయాలని SP విద్యా సాగర్ నాయుడు కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


