No Petrol : ఢిల్లీలో రేపటి నుంచి ఈ వాహనాలకు నో పెట్రోల్!

TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ ప్రభుత్వం రేపటి నుంచి ఎండ్ ఆఫ్ లైఫ్ (EoL) వాహనాలకు ఇంధన సరఫరాను నిలిపివేయనుంది.

10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు బంకుల్లో ఇంధనం అమ్మడాన్ని నిషేధించింది. పాత వెహికల్స్ను గుర్తించేందుకు ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రతీ పెట్రోల్ పంపు వద్ద ట్రాఫిక్ సిబ్బంది ఉంటారు. EoL వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు చలాన్ జారీ చేస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

No petrol for these

You cannot copy content of this page

Scroll to Top