Divyang Shakti Scheme : దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం

TRINETHRAM NEWS
Divyang Shakti Scheme Launched

Divyang Shakti Scheme : గుంటూరు జిల్లా : మార్చి 18: (త్రినేత్రం న్యూస్); మంగళగిరి బస్సు ప్రాంగణంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణ రాజు దివ్యాంగ శక్తి పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆమె మేరకు కూట మి ప్రభుత్వం ఉగాది కానుకగా ఈ పథకాన్ని అందించిందని ఆయన తెలిపారు. అనంతరం దివ్యాంగులతో ఆ బస్సులో ప్రయాణించి , వాళ్లకు ప్రత్యేకమైన భోజనం ఏర్పాటు చేసి కలిసి ఆ భోజనం ఆరగించారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అందయని గుర్తు చేశారు. ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తపరిచారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top