Division Level Cricket Tournament : డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్

TRINETHRAM NEWS

నేనావత్ అభిలాష్ నాయక్ -ఆర్గనైజ్డ్ బై దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్.

దేవరకొండ డివిజన్ జనవరి 09 త్రినేత్రం న్యూస్. స్థానిక జెడ్పిబిహెచ్ఎస్ గ్రౌండ్ నందు నేనావత్ అభిలాష్ నాయక్ ఆధ్వర్యంలో దేవరకొండ డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంటును ఎం ఎల్ ఏ నేనావత్ బాలు నాయక్ సతీమణి జ్యోతి , నేనావత్ అభిలాష్ నాయక్ క్రీడాకారులతో కలసి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించినారు.

అనంతరం ఎం ఎల్ ఏ బాలు నాయక్ మాట్లాడుతూ దేవరకొండ డివిజన్ పరిధిలో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలి తీయడానికే టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు క్రీడాకారుల అభివృద్ధికి ఎప్పుడూ అండగా ఉంటానని ఇండోర్ అవుట్ డోర్ స్టేడియాలను నిర్మాణంలోకి తీసుకొస్తానని క్రీడాకారులందరూ క్రీడ స్ఫూర్తితో ఆడాలని అన్నారు. ప్రతి ఒక్క క్రీడాకారికి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వీ టీ అల్లంపల్లి నరసింహ జాన్ యాదవ్ డీ ఎస్ పి శ్రీనివాస్ ఎం ఏ సిరాజ్ ఖాన్ ,శ్రీశైలం యాదవ్ ,డాక్టర్ వేణుధర్ రెడ్డి క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Division level cricket tournament

You cannot copy content of this page

Scroll to Top