Division Corporator Kommu Venu, who undertook the plant distribution program for 45th Division Gadapagadapa
*తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి డివిజన్ ప్రజలందరూ భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చిన
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మున్సిపల్ పరిధి స్థానిక 45వ డివిజన్ లో తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ పెద్దపెల్లి జిల్లా కోయ శ్రీహర్ష రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ గార్ల ఆదేశాల మేరకు 45వ డివిజన్లో గడపగడపకు వెళ్లి మొక్కల పంపిణీ మరియు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది
ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ 45వ. డివిజన్ ద్వారకా నగర్ తిలక్ నగర్లోని కార్మిక క్షేత్రమైనటువంటి గడపగడపకు వెళ్లి ప్రజలందరికీ మొక్కల ప్రాముఖ్యత మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చి వారందరికీ మొక్కలు అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి కోటేష్ జనరల్ సెక్రెటరీ గులాం ముస్తఫా ఆర్ పి. సాహిదా సునీత అంగన్వాడీ టీచర్లు శోభ శ్రీదేవి డివిజన్లోని మహిళలు యువకులు సీనియర్ సిటిజన్స్ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే
ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App