Road Accident : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

TRINETHRAM NEWS

తేదీ : 17/10/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్ ); పోలవరం నియోజకవర్గం, కొయ్యలగూడెం మండలం, ఆరిపాటి దిబ్బలు గ్రామ శివారు , పౌల్ట్రీ ఫారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్ ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందాడు. ఆ ఆటో బోల్తా పడడంతో సంబంధిత డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందినటువంటి వ్యక్తి యొక్క వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A person died in a road accident

You cannot copy content of this page

Scroll to Top