డిండి (గుండ్లపల్లి) జనవరి 07, త్రినేత్రం న్యూస్. డిండి మండలం పరిధిలోని వావిల్ కోల్ గ్రామంలో ఆరవ తరగతి గురుకుల పాఠశాల.. ప్రవేశాల కోసం ప్రైమరీ స్కూల్లో ఐదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఇందులో భాగంగా వావిల్ కోల్ గ్రామ సర్పంచ్ పేర్వాలా రజిత జంగారెడ్డి ఆరవ తరగతి గురుకుల పాఠశాల ప్రవేశాల కోసం ప్రైమరీ స్కూల్లో ఐదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసారు. అనంతరం ఉపాధ్యాయులు సర్పంచ్ రజిత జంగారెడ్డిని శాలువాలతో సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఓర్సు అంజయ్య, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి ,సత్తిరెడ్డి యాదవ రెడ్డి ,శ్యామ్, జహంగీర్ దశరథం ,వెంకటయ్య పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


