Sarpanchs Won in Dindi : డిండి మండలంలో గెలిచిన సర్పంచ్ లు

TRINETHRAM NEWS

డిండి ( గుండ్ల పల్లి) డిసెంబర్ 18 త్రినేత్రం న్యూస్. డిండి ; నల్లగంతుల రవి. గొనకొల్ ; కొసిరెడ్డి రాజేందర్ రెడ్డి. జేత్య తండా రమావత్ కిషన్, కాల్యతండా ఆంబోతు తేజు, బొగ్గుల దోన బద్దుల శ్రీవాణి, ప్రతాప్ నగర్ జర్పుల లక్ష్మీ దేవేందర్, గోన బోయినపల్లి వర్కాల బాల నారాయణ, జాల్ తండా ఇస్లావత్ రుక్కి, ఎర్రారం బొడ్డుపల్లి వరసాల, ఖానాపూర్ తిప్పర్తి ప్రతిమా విజయేందర్ రెడ్డి, కామేపల్లి నకిరేకంటి రాముడు, టీ గౌరారం పీర్ల కళ్యాణి, డి నెమలిపూర్ రఫియా బేగం, దాఖ్య తండా వర్త్య శీను, బొ ల్లనపల్లి గంగిడి స్వప్న, పెద్ద తండా కాట్రావత్ చిట్టెమ్మ, చెరుకుపల్లి మీసాల రామచంద్రం, పడమటి తండా మునావత్ దివ్య, ఎర్రగుంటపల్లి మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, బ్రాహ్మణపల్లి మూడవత్ బిచ్చు నాయక్, వావిల్ కోల్ పేర్వాల రజిత, కందుకూరు బర్పటి కొండల్, రామంతాపూర్ పెంట మల్ల రాములమ్మ, శాంతిగూడెం చింతలపూడి భాస్కర్ రెడ్డి, నిజాం నగర్ వింజమూరు శశికళ, సింగరాజు పల్లి వడిత్య వాలి, వీరబోయినపల్లి మాధవరం అరుణ, శక్రూ తండా కేతావత్ బద్య తౌకళాపూర్ పొన్నగంటి కృష్ణయ్య, శశాయికుంట వరికుప్పల స్వప్న, కాటిక బండా తండా కొర్ర లక్ష్మి, బురాన్ పూర్ మూడవ వెంకట్రాం, దేవత్ పల్లి తండా మూడవత్ రేఖ్యా నాయక్, హాజ్యతండ రాత్లావత్ జానకి, కుందేలు బావి తండా కాట్రావత్ వెంకట్రాo, రత్న తండా సభావత్ విజయ (ఏకగ్రీవం), కొత్త తండా పాత్త్లా వత్ నందు నాయక్ (ఏకగ్రీవం), గదరాల తండ మూడవ ధర్మ (ఏకగ్రీవం) నగర దుబ్బ తండ కరెంటొత్తు శిరీష (ఏకగ్రీవం) తదితరులు ఎన్నికయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sarpanchs who won in Dindi mandal

You cannot copy content of this page

Scroll to Top