Distribution of Shoes : స్కూల్ విద్యార్థులకు షూ, బెల్ట్ పంపిణీ

TRINETHRAM NEWS
Distribution of shoes and belts

Distribution of Shoes : Apr 04, 2026, తెలంగాణ : గవర్నమెంట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు షూ, బెల్ట్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇస్తున్న యూనిఫామ్, నోట్ బుక్స్, పుస్తకాలతోపాటు వీటిని అదనంగా ఇవ్వనుంది.

జూన్ 12 నుంచి స్కూళ్లు ప్రారంభం కానుండగా ఆ రోజు నుంచె వీటిని అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు KGBV, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి వ్యత్యాసం లేకుండా 18రకాల వస్తువులు ఇవ్వనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top