WhatsApp Image 2024 01 13 at 3.36.19 PM
స్థానిక రాజకీయ అంశాలపై చర్చ.
వైసిపి రాష్ట్ర నాయకులు ఎంపి విజయసాయిరెడ్డి శనివారం ఉదయం మంగళగిరి బైపాస్ రోడ్డు మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ వై సిపి కార్యాలయం కు వచ్చారు.
నగర పార్టీ అధ్యక్షులు దొంతి రెడ్డి వేమారెడ్డి తో సుమారు 40 నిమిషాలు స్థానిక రాజకీయ అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి నీ వేమారెడ్డి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో దుగ్గిరాల నాయకులు దానబోయిన వెంకటేశ్వరరావు, పేర్లపూడి గంగాధర్, షేక్ బాషా, పిల్లి రాఘవులు, రజనీకాంత్, జమ్ముల లోకేష్, ఆళ్ళ మహేష్ తదితరులున్నారు.
