జూలై 7, 2026

WhatsApp Image 2024 01 13 at 3.30.50 PM

TRINETHRAM NEWS

మంత్రి పొన్నం తో విక్రమ్ గౌడ్ భేటి

Trinethram News : సోమాజిగూడ లోని తన నివాసంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని కలిసిన మాజీ దివంగత మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్.

హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరుతూ వినతి పత్రం సమర్పించిన విక్రమ్ గౌడ్.

You cannot copy content of this page