ENTERTAINMENT

Joe Simon Passes Away : దర్శకుడు జో సైమన్ కన్నుమూత

TRINETHRAM NEWS

Trinethram News : Feb 14, 2026, ప్రముఖ కన్నడ దర్శకుడు, నటుడు జో సైమన్ (80) బెంగళూరులో కన్నుమూశారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ సమావేశంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

‘సాహస సింహ, స్నేహదా కదకల్లి’ వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. జో సైమన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Director Joe Simon passes away

You cannot copy content of this page