Trinethram News : Feb 03, 2026, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ వెంకటేశ్ (70) కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు బుధవారం చెన్నైలో జరగనున్నాయి. 1971లో గిటారిస్టుగా సినీ రంగ ప్రవేశం చేసిన వెంకటేశ్, ఆ తర్వాత సంగీత దర్శకుడిగా ఎదిగారు.
మలయాళం, తమిళ్, హిందీ, బెంగాలీ భాషల్లో 250కు పైగా చిత్రాలకు సంగీతం అందించిన ఆయన, ఫిల్మ్ ఫేర్, కేరళ స్టేట్ అవార్డులను ఉత్తమ సంగీత దర్శకుడిగా అందుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

