Devotees : ఇంద్రకీలాద్రి పై కిటకిట లాడిన భక్తులు

TRINETHRAM NEWS

తేదీ : 28/12/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ను దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులతో ఆలయం కిటకిట లాడింది.
ఆ తల్లిని దర్శించుకోవడాని భారీగా భక్తులు వరుస క్రమంలో వేచి ఉన్నారు. దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది.

వరుస సెలవులు ఉండడంతో గుడికి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Devotees thronged Indrakiladri

You cannot copy content of this page

Scroll to Top