దేవరకొండ నియోజకవర్గం వడ్డెర సంఘం అధ్యక్షులు- ఇరుగ దిండ్ల కృష్ణ .
దేవరకొండ డివిజన్ నవంబర్ 13 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరుగడిండ్ల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ దేవర కొండను జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చారిత్రకంగా భౌగోళికంగ సాంస్కృతికంగా సామాజికంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని దేవరకొండ ఖిల్లా చారిత్రకంగా పద్మరాజుల పరిపాలనలో సైనిక మరియు సాంగ్స్ కురిటి కేంద్రంగా నిలిచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిహ్నం లో ఉన్న పూర్ణ కుంభం కూడా దేవరకొండ ఖిల్లా నుంచే తీసుకెళ్లబడినది చారిత్రకంగా వాస్తవాన్ని గుర్తు చేశారు.
ఈ ప్రాంతానికి చారిత్రకంగా గుర్తింపు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి దేవరకొండను జిల్లాగా ప్రకటించాలని, అప్పుడే నియోజకవర్గంలో కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


